కబీరు
(కబీరు దాసు నుండి మళ్ళించబడింది)
కబీరు (Kabir) భక్తి ఉద్యమకారుడు మరియు హిందీ సాహిత్య రచయిత. 1440లో జన్మించి 1518లో మరణించాడు. కబీర్ జన్మస్థలం కాశి. ఈయన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఇతన్నిఒక నిరుపేద చేనేత ముస్లిం దంపతులైన నీమా, నీరూ పెంచి పెద్దచేశారు.