- బ్రతికున్న వాళ్లమీద కరుణ చూపాలి గాని మరణించిన వారి మీద కాదు. .... జార్జి అర్నోల్డ్
- దయతో ఇవ్వగలిగిన శక్తి వున్న వాడే ధనవంతుడు .............. థామస్స్ బ్రౌన్
- దయ ఏ కాలములోను లేనంతగ నాయకత్వ లక్షణంగా పరిణమం ఎందిన కాలంలో జీవిస్తున్నాము. ..... థామస్ మెక్టాన్
- ఎంతయితే ఇవ్వగలమో అంతా ఇవ్వగలగడమే కరుణ. ............జాన్ డోన్
- పిసినారి తనం వల్ల కాదు గాని సూత్ర బద్దంగా దయను వ్యతిరేకించాలి. ......... కారల్ క్రాస్
- కరుణ పరధానమైన పని స్వర్గానికి నిచ్చెన లాంటిది. ఇతరుల యెడల కరుణతో పాపాలను కడుక్కోవచ్చు. ..... స్వామి శివానంద
మూస:మూలం. సూక్తి సింధు