కలయిక వ్యాఖ్యలుసవరించు

  • రెండు వ్యక్తిత్వాల కలయిక రెండు రసాయనాల కలయిక వంటిది. ఆ సంఘటన వలన గుణాత్మక మార్పు సంభవించవచ్చును - సి. జి. జంగ్
  • జీవితములో కొన్ని కలయికలువిధి వంటివి ...............ఓవెన్ మెరిడిత్
  • స్నేహితులైనా సరే ఒక్కోసారి కలవడములో వికారమైన సందర్హాలు వుంటాయి. ఆర్థర్ పోన్ సోన్ బీ
"https://te.wikiquote.org/w/index.php?title=కలయిక&oldid=15654" నుండి వెలికితీశారు