కృతజ్ఞత అంటే చేసిన మేలుని గుర్తుంచుకోవడం. అవతలివారు చేసిన మేలును గుర్తుంచుకుని వారిని స్నేహితులుగా భావిస్తూ స్పందించే మానవగుణాన్ని కృతజ్ఞత వ్యక్తంచేయడం అంటారు.

వ్యాఖ్యలు

మార్చు
  • మానవులు లాభం కన్నా, నష్టానికే ఎక్కువ స్పందిస్తారు, రుణం చెల్లిస్తారు. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఒక భారం అనిపిస్తుంది, ప్రతీకారం సంతోషాన్ని కలిగిస్తుంది.
    • టాసిటస్ (క్రీ.శ.55-120)
  • కృతజ్ఞత అనేది మానవజాతికి అంత సులభంగా వచ్చే గుణం కాదు.
"https://te.wikiquote.org/w/index.php?title=కృతజ్ఞత&oldid=15950" నుండి వెలికితీశారు