కొసరాజు రాఘవయ్య చౌదరి

రచయిత

కొసరాజుగా, తెలుగు సినిమా పాటల రచయితగా పేరుపొందిన కొసరాజు రాఘవయ్య చౌదరి (సెప్టెంబరు 3, 1905 - అక్టోబరు 27, 1986) సుప్రసిద్ధ కవి, రచయిత.

సినిమా పాటలు

మార్చు
  • అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే
  • చవటాయను నేను వట్ఠి చవటాయను నేను
  • భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే... ఇల్లరికం
  • సరదా సరదా సిగరెట్టు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.