ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీవ్యాఖ్య గురించి
అస్వీకారములు
వెతుకు
కోతి
భాష
వీక్షించు
సవరించు
కోతి
(Monkey) ఒక జంతువు.
కోతిపై ఉన్న వ్యాఖ్యలు
మార్చు
కోతిపై ఉన్న సామెతలు
మార్చు
అసలే కోతి, ఆపై కల్లు తాగింది.
అయ్యవారిని చేయబోతె కోతి అయింది.
కల్లు తాగిన కోతిలాగా.
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు.
కోతి పుండు బ్రహ్మ రాక్షసి.
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
కోతి