- మనభావాలు మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ................. రెలె
- ఒక దేశపు గమ్యము ఆదేశపు రాజకీయ నాయకుల చేతుల్లో వుంటుంది. ........... ఐసాక్
- గమ్యము స్వయంగా నిర్దేశించుకునేద్, స్వయంగా చేసుకునే ఏర్పాటు, అది మంచినైనా కావచ్చు. ...... పార్ బ్రంటన్
- ఒక విధానాన్ని నిర్ణయించుకొని ఆ పద్ధతి ప్రకారము ముందుకు వెళ్ళడమే గమ్యము. ......... జార్జ్ శాంతాయన
- గమ్యముచేతిలో బంధీలమనుకొనే వాళ్లు నష్టపోతారు. .........................కేశక్
- నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం గమ్యము వైపు పయనిస్తుంది. .........సిఎల్.వేపర్
- గమ్యము యాదృచ్చికము కాదు. మన ఎంపిక మాత్రమే. మనం దాని కోసం ఎదురు చూడటం కాదు. మనమే చేరుకోవాలి. ....విలియం జె.బ్రెయిన్
- మన గమ్యము కర్మకు వదలడం కాదు. కర్మను కూడా ఎదుర్కొని మన గమ్యము చేరాలి. ........... ఆల్ బర్ట్ కామూ
మూస:మూలం. సూక్తి సింధు