పక్షులు సంతానం కోసం ఉత్పత్తి చేసే అండాలనే గుడ్డు (Egg) అందురు.

Carton of eggs.jpg

గుడ్డుపై ఉన్న వ్యాఖ్యలుసవరించు

గుడ్డుపై ఉన్న సామెతలుసవరించు

  • ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది
  • కోడి నలుపైనా గుడ్డు తెలుపే
  • కోడి ముందా గుడ్డు ముందా
  • గుడ్డుకు ఈకలు లాగినట్లు
  • గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గుడ్డు&oldid=16761" నుండి వెలికితీశారు