గుర్రం

(గుర్రము నుండి మళ్ళించబడింది)

గుర్రం ఒక రకమైన జంతువు.

గుర్రము

గుర్రంపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

గుర్రంపై ఉన్న సామెతలు

మార్చు
  • గుర్రం గుడ్డిదైనా దాణాకు తక్కువ లేదు
  • గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడట
  • గుర్రపు పిల్లకు గుగ్గిళ్ళు తినటం నేర్పాలా?
  • గుర్రానికి మేతేస్తే ఆవు పాలిస్తుందా
  • రౌతు మెత్తనయితే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తినట్టు
  • రౌతు కొద్ది గుర్రం
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గుర్రం&oldid=12239" నుండి వెలికితీశారు