గొడుగు

వర్షం మరియు ఎండల నుండి రక్షించుటకు వాడబడే సాధనం.
గొడుగులు

గొడుగు (Umbrella) ఎండ, వాన నుంచి మానవుల రక్షణ కల్పించే ఉపకరణం.

గొడుగుపై ఉన్న వ్యాఖ్యలుసవరించు

  • వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు గొడుగు ఇచ్చి వర్షం రాగానే దాన్ని లాక్కునే మనస్తత్వం బ్యాంకరుకుంటుంది.-- క్రౌథర్

గొడుగుపై ఉన్న సామెతలుసవరించు

  • ఏ ఎండకా గొడుగు.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గొడుగు&oldid=16119" నుండి వెలికితీశారు