చదువుకున్న అమ్మాయిలు

1963 తెలుగు సినిమా

చదువుకున్న అమ్మాయిలు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963లో విడుదలైన చిత్రం. ఇది డా. శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల ఆధారంగా నిర్మించబడింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్యపాత్రలు పోషించారు.

పాటలు మార్చు

  • ఆడవారి కోపంలో అందమున్నది; అందులోనే అంతులేని అర్ధమున్నది - ఆరుద్ర
  • ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలలో కలవరింత - ఆరుద్ర
  • ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - ఆరుద్ర
  • ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఆరుద్ర
  • కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ
  • నీకో తోడు కావాలి నాకో నీడ కావాలి; ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని - ఆరుద్ర
  • మెరుపు మెరిసిందోయ్ మామ - ఉరుము ఉరిమిందోయ్ మామ
  • వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే

మూలాలు మార్చు

  1. కురిసే చిరుజల్లులో - ఆరుద్ర సినీ గీతాలు (1977-1998): సంకలనం కె.రామలక్ష్మి
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.