చరణ్ సింగ్
భారతదేశానికి 5వ ప్రధానమంత్రి
'''చౌదరి చరణ్ సింగ్''' (1902 డిసెంబరు 23 - 1987 మే 29) భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలనందించాడు. చరిత్రకారులు, ప్రజలు అతనిని 'భారతదేశపు రైతుల విజేత'గా గుర్తించారు.
వ్యాఖ్యలు
మార్చు- ఏ బిడ్డా ఖాళీ కడుపుతో పడుకోకూడదు. పోషకాహార లోపంలో ఎవరి భవిష్యత్తు గిడసబారి పోకూడదు. ఏ కుటుంబానికీ రేపెలా గడుస్తుందన్న చింత ఉండకూడదు. రాజకీయ నాయకులకు నిజంగా దేశభక్తి ఉంటే ఇదే వారి ఆశయం కావాలి. [1]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు. 2024-12-23