చర్చ:మొదటి పేజీ
- te:
- en: This is the discussion page for "మొదటి పేజీ" (main page); see also community discussion.
నిరీక్షణ
మార్చువైజాసత్యా, దీనిని ఎప్పుడు మొదలు పెడతారు -- శ్రీనివాస 22:47, 11 March 2006 (UTC)
అంకురార్పణ
మార్చునేను విషయ సూచిక అనే మూసను తయారు చేసి (తెలుగు వికీబుక్స్ లో ఉన్నట్టు) మొదటి పేజీకి జత చేసాను. మిగతా సభ్యులెవరైనా దీనిని మార్చవచ్చు
-- శ్రీనివాస 06:15, 29 March 2006 (UTC)
సందేహం?
మార్చుతెలుగు మాతృకగా గల సినిమా పాటల విషయంలో ఆ రచయిత పేజీలో వాళ్ళ పాటలలో భాగాన్ని రాయొచ్చు. కానీ అనువాదచిత్రాల విషయాంలో అందునా సినిమాలోని మాటలను వ్యాఖ్యలుగా రాసినప్పుడు వాటిని ఎలా రాయాలి. ఉదాహరణకి గజిని సినిమాలో ఒక వ్యాఖ్య రాయాలాంటే కేవలం ఆ సినిమా పేరుతో రాస్తే సరిపోతుందా?
అలాగే పోకిరి సినిమాలో వ్యాఖ్యని మహేష్‌బాబు పేరుతో రాయాలా లేక పూరీజగన్నాథ్ పేరుతోనా. -- శ్రీనివాస 18:20, 12 ఆగష్టు 2007 (UTC)
- సినిమాల వ్యాఖ్యలను, సినిమా మాటల రచయితలు సృష్టిస్తారు. కానీ మాటల రచయిత రాసిన వ్యాక్యలను నటీనటులు పలుకుతారు. ఇలాంటి వ్యాక్యలను సినిమా పేజీలో రాయాలి, ఆ పేజీలో సినిమా మాటల రచయిత పేరు ప్రస్తావించి, ఒక్కో వ్యాఖ్యను ప్రస్తావించి ఆ వ్యాఖ్యను ఏ నటుడు/నటి ఏ సందర్బంలో చెప్పారో ప్రస్తావిస్తే అప్పుడు ఎటువంటి అయోమయం ఉండదు. ఇక పాటల విషయానికి వస్తే, ఇక్కడ నటీనటుల అవసరం ఉండదు, పాటను రాసినవారు, పాడిన వారు ముఖ్యులు. పాటలో ఉన్న వ్యాఖ్యలు కూడా సినిమా పేజీలోనే పెటేసి ప్రతీ వాఖ్యానికి - ఎవరు రాసారు, ఎవరు పాడారు - అనేవి ప్రస్తావించాలి. ఇలా చేయటం వలన డబ్బింగు సినిమాలకు డైరెక్టు సినిమాలకు పెద్దగా తేడా చూపించనవసరం లేదు. __Mpradeep 19:50, 12 ఆగష్టు 2007 (UTC)
Invite to WikiConference India 2011
మార్చుHi మొదటి పేజీ,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
As you are part of WikiMedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions. We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
Please forward to relevant folks in the community. If you want the bot to do the job please sign up at [1] --Naveenpf 05:40, 6 ఆగష్టు 2011 (UTC)
New pages
మార్చుకొత్త పేజీలను కూడా వర్గీకరిస్తే బాగుంటుంది. ఆంగ్ల వికీలోలాగా వ్యక్తులు సినిమాలు సాహిత్యం వగైరా.Rajasekhar1962 06:27, 14 జనవరి 2012 (UTC)
- ఇంతవరకు ఇక్కడ రచనలు చేసే వారు లేరు కాబట్టి పేజీలు అధికంగా లేవు. పేజీల సంఖ్య పెరిగితే మీరన్నట్లు వర్గాలు సృష్టిద్దాం .C.Chandra Kanth Rao 16:27, 14 జనవరి 2012 (UTC)
లిప్యంతరీకరణ
మార్చువిక్షనరీలో లిప్యంతరీకరణ ఎందుకు పనిచేయడం లేదు. దీని వలన ఇక్కడ రచనలు చేయడానికి రచయితలు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. తెలుగులో నేరుగా వ్రాసే సౌకర్యం ఉంటే బాగుంటుంది. అభివృద్ధి తొందరగా జరుగుతుంది. వికీపీడియా నిర్వహకులతో దీనిగురించి చర్చించాను. దీని గురించి బగ్జిల్లాలో బగ్ ఫైల్ చెయ్యమన్నారు.Rajasekhar1961 (చర్చ) 10:07, 27 జూలై 2012 (UTC)
వికీవ్యాఖ్యకై బొమ్మ
మార్చువికీవ్యాఖ్యకై బొమ్మ , http://commons.wikimedia.org/wiki/File:Wikiquote-logo-te.svg వద్ద తయారు చేసాను. అడ్మిన్ హోదా గలవారు ఇది వాడగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 21:08, 14 ఆగష్టు 2012 (UTC)
- తెలుగులో ఉండడం బాగుంది. C.Chandra Kanth Rao (చర్చ) 17:22, 15 ఆగష్టు 2012 (UTC)