చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొని ఒక చివర భుజం మీదనుండి వెనుకకు వేసుకుంటారు. చీరలోపల క్రిందభాగంలో లంగాను పైభాగంలో రవికె ధరించడం సరైన పద్ధతి.

రాజా రవివర్మ చిత్రంలో చీరకట్టు విధాలు.

పాటలు

మార్చు
  • చీరలోని గొప్పదనం తెలుసుకో...పల్లకిలో పెళ్లికూతురు కోసం చంద్రబోస్
  • చుట్టూ చెంగావి చీర కట్టావే చిలకమ్మా - తూర్పు వెళ్ళే రైలు.
  • కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి - సితార - (అసలు ఇది విశ్వనాధ సత్యనారాయణ రచించిన కిన్నెరసాని పాటలు లోని చరణం.)
  • చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియ్య, అందమంతా చీరలోనే ఉన్నది - బంగారు బాబు
  • వళ్ళంత వయ్యారి కోకా, కళ్ళకు కాటుక రేకా ... - అమెరికా అమ్మాయి
  • పట్టుచీర తెస్తననీ పడవేసుకెళ్ళిండే మామా.. - స్వాతిముత్యం
  • మొరటోడు నా మొగుడు మోజుపడీ తెచ్చాడు. మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకూ.. - సెక్రటరీ
  • సరికొత్త చీర ఊహించినాను - సరదాల సరిగంచు నేయించినాను - ఆరుద్ర


 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=చీర&oldid=17004" నుండి వెలికితీశారు