చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త. ఆంధ్రప్రదేశ్ విధానమండలి సభ్యులుగా పనిచేశారు.

చుక్కా రామయ్య యొక్క ముఖ్య కొటేషన్లు

మార్చు
  • గణితమంటే అంకెలు కాదు[1]
  • 500 వర్సిటీలున్నా నోబెల్ గ్రహీతలు లేరు[2]
  • కాళోజీ కవి మాత్రమే కాడు, ప్రజాసమస్యలు పట్టించుకున్న గొప్ప మనిషి [3]
  • రాజకీయ విప్లవం వచ్చినంత వేగంగా సామాజిక మార్పు జరగదు.[4]
  • నైతక విలువలను కాపాడే బాధ్యత ఉపాధ్యాయులదే.
  • సంపూర్ణ అక్ష్రాస్యత సుదూరస్వప్నం కారాదు.
  • ఉపాధ్యాయుడు ఉద్యోగి మాత్రమే కాదు,సమాజ నిర్మాత.
  • ఆలోచనా విధానాన్ని అలవర్చేదే విద్య.
  • మంచి ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు.

మూలాలు

మార్చు
  1. ఈనాడు దినపత్రిక 01-09-2012
  2. ఆంధ్రజ్యోతి దినపత్రిక 22-06-2012
  3. ఈనాడు దినపత్రిక తేది 15-11-2012
  4. teluguquotations.blogspot.in