జనాభా పై వ్యాఖ్యలు

మార్చు
  • ప్రపంచ జనాభా పెరగడానికి వ్యక్తులే కారణం. ......... హెన్రీ థోరో
  • అందరం కలసి జనాభా పెరుగుదల గురించి కంగారు పడతాం. కాని వ్యక్తులుగా విడిగా అదే విషయం మీద కంగారు పడం. ... ఆర్థర్ హోప్
  • జనాల పెరుగుదల ప్రపంచంమంతా చల తీవ్ర సమస్యగా పరిగణించాలి. ప్రతి మనిషికి పని వుండాలంటే ఏ దేశము అధిక జనాభా గలిగి వుండరాదు. జవహర్లాల్ నెహ్రూ
  • మనం తక్కువ మంది పిల్లలు జన్మించేటట్లు చూడాలి. అప్పుడే వారిపై శ్రద్ధ చూపగలం. ................. డా... జార్జ్ వాల్ష్
  • ప్రకృతి కాలుష్యానికి అసలు కారణం అధిక జనాభా మాత్రమే ...................... జాన్ బర్ స్లా
  • ఇప్పటికే జన్మించిన పిల్లలు కనుక ప్రతివారు ఇద్దరు పిల్లలకు జన్మనిస్తే 27 లేక 35 ఏళ్లలో జనభా రెట్టింపవుతుంది. ......టార్లి విటాచి
  • అధిక సౌకర్యాలు మానవుని లక్ష్యం కావాలి. అధిక జనాభా కాదు. .............. ఆర్నాల్ట్ టాయిన్ బీ
  • ఫలవంతంగా హెచ్చించు అనేది ఈ భూమి మీద ఇద్దరే వున్నపుడు ఇచ్చిన నినాదం. ............... డౌన్ విలియం ఇంగ్
  • జనాభాను తగ్గించడానికి 5 డాలర్లు వుపయోగించడం ఆర్థిక ప్రగతికి 100 డాలర్లు వెచ్చించడంతో సమానం. ....లిండన్ బి.ఆన్సన్
  • ఇంట్లో చెట్లు, జంతువులు పెరగడానికి దేవుడిలా ప్రయత్నిస్తున్నాం. కాని ప్రణాళిక లేని జననాలకు మాత్రం కుందేల్లా వ్వవహరితున్నాం. టాయిన్ బీ

మూస:మూలం. సూక్తి సింధు

"https://te.wikiquote.org/w/index.php?title=జనాభా&oldid=15872" నుండి వెలికితీశారు