జాషువా

ప్రముఖ కవి

ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (1895 - 1971) సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు.

  • అడవిలో వెల్లే బాటసారులను ఒక ఎండుటాకు కూడా భయపెడ్తుంది, అనే w:ఫిరదౌసి పద్యం
  • రాజు మరణించెనొక తార రాలిపోయె సుకవి మరణిమంచెనొక తార గగనమెక్కె రాజు జీవించు రాతి విగ్రహముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కల యందు
  • కులమతాలు గీసుకున్న గీతాలు జొచ్చి
జాషువా విగ్రహం - పిడుగురాళ్లు
పంజరాన్ గట్టు పడను నేను
నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగులేదు విశ్వ నరుడ నేను"
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=జాషువా&oldid=23494" నుండి వెలికితీశారు