జాన్ మేనార్డ్ కీన్స్

(జె.ఎం.కీన్సు నుండి మళ్ళించబడింది)

జాన్ మేనార్డ్ కీన్స్ బ్రిటన్‌కు చెందిన ఆర్థికవేత్త. ఇతడు 1883 జూన్ 5 న జన్మించాడు. 1946 ఏప్రిల్ 21న మరణించాడు. స్థూల ఆర్థికశాస్త్రానికి ఇతడు చేసిన సేవల అమోఘం. 1929 ఆర్థికమాంద్యం పరిస్థితుల తరువాత ఇతడు ప్రముఖంగా వెలుగులోకి వచ్చాడు.

జాన్ మేనార్డ్ కీన్స్

కీన్సు యొక్క ముఖ్యమైన వ్యాఖ్యలు:

  • దీర్ఘకాలం వర్తమానానికి సరిపడదు. దీర్ఘకాలంలో అందరూ చనిపోయేవారే.
  • లోటు బడ్జెట్ విధానం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్య్వస్థకు మందు వంటిది.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.