పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు (ఆంగ్లం: Jyoti Basu; Bengali: জ্যোতি বসু) జూలై 8, 1914న కోల్కతాలో జన్మించారు. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి చెందిన జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టినారు.[1]

జ్యోతి బసు


వ్యాఖ్యలు

మార్చు
  • ఎన్ని సలహాలు ఇచ్చినా ఆయన విశ్రాంతి తీసుకోలేదు.[2]
  • ప్రభుత్వ ఉద్యోగులు పక్షపాతంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో లేవు.
  • ఇది మా విధానాలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ప్రతిబింబమని, ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని, బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నామన్నారు.
  • అమెరికా లేకుండా ఏమీ చేయలేమని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెహ్రూ ఏం చేశారో దాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు.


మూలాలు

మార్చు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.