డెంగ్ జియాఓపింగ్

(డెంగ్ జియా ఓపింగ్ నుండి మళ్ళించబడింది)

డెంగ్ జియాఓపింగ్ (Deng Xiaoping) చైనాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త, దార్శనికుడు మరియు సిద్ధాంతవేత్త. ఇతడు 1904 ఆగస్టు 22 న జన్మించాడు. చైనా కమ్యూనిస్టు పార్టి అధినేతగా డెంగ్ పలు సంస్కరణలు చేపట్టినారు. 1978 నుంచి '90వ దశాబ్దం వరకు చైనాను పాలించాడు. 1997 ఫిబ్రవరి 19న మరణించాడు.

డెంగ్ జియాఓపింగ్ (1979)


డెంగ్ జియాఓపింగ్ యొక్క ముఖ్య కొటేషన్లు:

  • పిల్లి నల్లదా తెల్లదా అనేది కాదు అది ఎలుకను పట్టగలదా లేదా అన్నదే ప్రధానం.
w:
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.