నాన్న లేదా అమ్మ యొక్క నాన్నను తాత (Grandfather) అని పిలుస్తారు.

తాతపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

తాతపై ఉన్న సామెతలు

మార్చు
  • మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి.
  • తాతకు దగ్గులు నేర్పినట్టు.
  • తాతలనాటి బొచ్చె తరతరాలకు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=తాత&oldid=9355" నుండి వెలికితీశారు