దువ్వూరి రామిరెడ్డి

ప్రముఖ రచయిత

దువ్వూరి రామిరెడ్డి (1895 - 1947) రైతు, కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. 'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది.

వ్యాఖ్యలు మార్చు

  • అంతము లేని యీ భువనమంత పురాతన పాంధశాల...పానశాల
  • శ్రమలు లేకయే ఫలములు దుముకబోవు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.