నక్క (Fox) ఒక రకమైన జంతువు.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు---తెలుగు సామెత

నక్కపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు

నక్కపై ఉన్న సామెతలు

మార్చు
  • నక్క ఎక్కడ, నాగలోకమెక్కడ?
  • నక్క కడుపున సింగం పుట్టునా?
  • నక్క చావుకు గుర్రెలేడ్చునా?
  • నక్కకు నవ్వు, ఎండ్రకాయకు గండం.
  • నక్క కూసి, నాశనం దెచ్చు.
  • నక్క జిత్తులు నారాయణుడెరుగు.
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=నక్క&oldid=17040" నుండి వెలికితీశారు