నరేంద్రమోడి
భారతదేశ ప్రధాన మంత్రి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి
(నరేంద్ర మోడి నుండి మళ్ళించబడింది)
నరేంద్ర మోదీ గుజరాత్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తిత గుజరాత్ ముఖ్యమంత్రి. 1950 సెప్టెంబర్ 17న జన్మించినాడు.
నరేంద్ర మోదీ యొక్క వ్యాఖ్యలు
మార్చు- తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని క్షమాపణలు చెప్పను[1]
- నాపై రాళ్ళు విసిరితే ఆ రాళ్ళనే మెట్లుగా మార్చుకుంటా[2]
- ఈ కోతి, ఎలుకకు ఆరుకోట్ల గుజరాత్ ప్రజలే శ్రీరాముడు, గణేశుడు (తనపై చేసిన విమర్శలకు మోదీ సమాధానం)[3]
- ప్రధానిగా రాత్రి కాపలాదారుని పెట్టారు (మన్‌మోహన్ సింగ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య)[4]
- అధికరణం-370 కాశ్మీర్‌కు మేలేనా? [5]
- దేశాన్ని అమ్మితే తప్పు కాని, చాయ్ అమ్మితే తప్పేమి?
- సత్యం,స్వచ్చత,స్వార్ధ రహిత ఆలోచనలను కలిగినవారు..తమను ప్రపంచమంత వ్యతిరేకించినా భయపడాలిసిన అవసరం లేదు.[6]
- మహిళాభ్యుదయానికి కృషి చేయకుండానే దేశాన్ని, ప్రపంచాన్ని బాగుపర్చడం అనేది అసాధ్యమైన పని,ఏ మాత్రం అవకాశం లేని పని.
- ఉల్లాసంగా ఉండే మెదడు ఒక విషయంపై స్థిరమైన అభిప్రాయానికి రావడానికి సాయపడుతుంది.తెలివి తేటలున్నప్పటికీ కొన్ని బంధనాల మధ్య కట్టడి చేసుకొన్న మెదడు వేయి రకాల డిఫికల్టిస్ ను సృష్టిస్తుంది.
- విశ్వం,దేవుడు....రెండూ వేరు వేరు కాదు.ప్రపంచమే ఒక భగవత్స్వరూపం.సృష్టికారుడి మాయ. ఆ అద్భుత స్వరూపాన్నే మనం ప్రపంచంగా పిలుచుకొంటున్నాం
నరేంద్ర మోదీపై ఇతరులు చేసిన వ్యాఖ్యలు
మార్చు- నరేంద్ర మోదీ... ఓ పులి -- విజయ్ దర్దా (కాంగ్రెస్ ఎంపీ)[7]
- అర్జునుడిలాంటి చూపు నరేంద్ర మోదీకి ఉంది-- అనిల్ అంబాని[8]