పంది (Pig) ఒక రకమైన జంతువు.

పందిపై ఉన్న వ్యాఖ్యలు

మార్చు
  • మనిషిగా వందేళ్ళు బతకడం కంటె పందిలా పదేళ్ళు బతకడం మంచిది -- [1]

పందిపై ఉన్న సామెతలు

మార్చు
  • పందికేం తెలుసు పన్నీరు వాసన.
  • వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది.
  • పరువం మీద వున్నపుడు పంది కూదా అందంగా ఉంటుంది
  • పందిని పొడిచిన వడే బంటు.
  • పందికేలరా పన్నీరు బుడ్డి

మూలాలు

మార్చు
  1. (రచయిత పేరు తెలిసినవారి చేర్చగలరు)
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పంది&oldid=17048" నుండి వెలికితీశారు