పాము

కాళ్ళు లేకుండా కదిలే జంతువు

పాము (Snake) ఒకరకమైన విషప్రాణి.

పడగ విప్పిన నాగుపాము.

పాముపై ఉన్న వ్యాఖ్యలుసవరించు

  • పాము కాటు శరీరాన్ని విషతుల్యం చేస్తుంది, అదే తాగుడు వ్యసనం ఆత్మను చంపేస్తుంది. -- మహాత్మా గాంధీ

పాముపై ఉన్న సామెతలుసవరించు

  • ఏ పుట్టలో ఏపాముందో?
  • గరుత్మంతుని చూచిన పాము వలె.
  • చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టవలె.
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=పాము&oldid=17052" నుండి వెలికితీశారు