పెళ్లి పుస్తకం

1991 తెలుగు సినిమా

పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.

పాటలు

మార్చు
  • శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం - ఆరుద్ర
  • అమ్ముకుట్టి అమ్ముకుట్టి మనసిలాయో - వేటూరి
  • సరికొత్త చీర ఊహించినాను - సరదాల సరిగంచు నేయించినాను - ఆరుద్ర
  • హాయి హాయి శ్రీరంగ సాయి - ఆరుద్ర
  • పా ప పప్పు దప్పళం - ఆరుద్ర
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.