పేదరికం
మనిషి కనీస అవసరాలు తీర్చలేని ఆర్థిక స్థితే పేదరికం. దేశాభివృద్ధికి ఇది శాపం.
పేదరికంపై వ్యాఖ్యలు
మార్చు- నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు; కానీ నువ్వు పేదవాడిగా మరణిస్తే అది నీ తప్పే
- పేదవాని జ్ఞానం తృణీకరింపబడును.
- సాల్మన్.
- పేదరికం అగౌరవమేమీ కాదు కానీ, సోమరితనం, దుబారా, అవివేకం,విచ్చలవిడితనం వల్ల కలిగేది మాత్రం అలాంటిదే.--ఫ్లూటర్స్
పేదరికంపై సామెతలు
మార్చు- పేదవాడి కోపం పెదవికి చేటు