అందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==వ్యాఖ్యలు==
* అందం ప్రకృతి స్త్రీకి మొదట ఇచ్చిన వరం. అంతేకాదు త్వరగా తీసుకొనిపోయేది కూడా! - [[మీర్]]
* అద్భుతమైన అందం ఏదో మనకు అందని అనుభవంలో లేని దృశ్యంలోనే వుంటుంది. - [[ఫ్రాన్సిస్ బేకన్]]
* భౌతికపరమైన అందం చూసే కన్నుల్లో వుంది. అంతేకాదు అది అతిత్వరలో నాశనమైపోయే అంగడి సరుకు మాత్రమే .. [[సుసేన్ గ్రేవ్]]
"https://te.wikiquote.org/wiki/అందం" నుండి వెలికితీశారు