అందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
* కవి అందాన్ని చూస్తే , తాత్వికుడు సత్యాన్ని చూస్తాడు .......[[వినయ్ రాయ్]]
* మరణంలో కూడ ఓ అందం వుంది. [[ఎం.ఎస్.రావు]]
* ఎక్కడైతే మనం ప్రశాంతతను చూస్తామో అక్కడ అందాన్ని గమనిస్తాం. [[సుసేన్ గ్రేవ్]]
* అందం వర్ణనాతీతం. [[ వాల్ష్]]
* నిజమైన అందము మనోహృదయశుభ్రతలో వుంది. [[మహాత్మా గాంధీ]]
* అందాన్ని చూసి పరవశించే సుగుణం వుంటే అందం చెక్కుచెదరదు. [[కాప్కా]]
"https://te.wikiquote.org/wiki/అందం" నుండి వెలికితీశారు