అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సృష్టికి మూలం '''అమ్మ '''. అమ్మలేనిదే జీవితం లేదు.
==అమ్మ పై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు==
 
* బతుకు చెట్టుకు తల్లివేరు అమ్మ.
== సినిమా పాటల్లో అమ్మ ==
*అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే --[[w:ఆత్రేయ|ఆత్రేయ]]
*పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా --[[w:చంద్రబోస్‌|చంద్రబోస్‌]]
Line 6 ⟶ 8:
*అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే... అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే...
*ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే... --[[w:సిరివెన్నెల|సిరివెన్నెల]]
== కవితల్లో అమ్మ ==
*తల్లి యొకతే సాకు తనయు లంబదిమంది-ఉంగలోన ప్రేమ రంగరించి/ తల్లి యొకతే బరువు తనయులెందరికైన...--[[w:నార్ల వెంకటేశ్వరరావు|నార్ల వెంకటేశ్వరరావు]]
* పోగులుగా విడిపోతున్న స్మృతి ముద్రను మనసు చట్రంలో పొదుగుకొని/ అమ్మ రూపం నిలుపుకుంటాను/ జన్మమూలం పదిల పరుచుకుంటాను.--[[సి.నారాయణరెడ్డి]]
 
==అమ్మపై ఉన్న సామెతలు==
"https://te.wikiquote.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు