అదృష్టము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*సామాన్య మానవుడికి అత్యంత దురదృష్టకర్త విషయమేమంటే... అసామాన్యమైన తండ్రి వుండటము. ... ఆస్టిన్ ఓ మాల్లి
*ఎదురు దెబ్బలు మనలోని శక్తిని బయట పెడతాయి. సంపద శక్తిని దాస్తుంది. .... హోరేస్
*సంపద చెడుని కనిపెడుతుంది. ఎదురీత అదృష్టాన్ని కనిపెడుతుంది. .......... [[ప్రాన్సిస్ఫ్రాన్సిస్ బేకన్]]
*నువ్వు అతి అదృష్టవంతుడ వైతే నువ్వెవరో నీకే తెలియదు. నువ్వు దురదృష్టుడవైతే ఇతరులకు నువ్వెవరో తెలియదు. థామస్ పుల్లర్
*ప్రతి అదృష్టము ఒకేసారు తలుపు తడుతుంది. దురదృష్టానికి ఓపిక ఎక్కువ. ......... లారెన్స్ జె.పీటర్
"https://te.wikiquote.org/wiki/అదృష్టము" నుండి వెలికితీశారు