అదృష్టము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
*సంపద చెడుని కనిపెడుతుంది. ఎదురీత అదృష్టాన్ని కనిపెడుతుంది. .......... [[ఫ్రాన్సిస్ బేకన్]]
*నువ్వు అతి అదృష్టవంతుడ వైతే నువ్వెవరో నీకే తెలియదు. నువ్వు దురదృష్టుడవైతే ఇతరులకు నువ్వెవరో తెలియదు. థామస్ పుల్లర్
*ప్రతి అదృష్టము ఒకేసారు తలుపు తడుతుంది. దురదృష్టానికి ఓపిక ఎక్కువ. ......... [[లారెన్స్ జె. పీటర్]]
*అదృష్టము ధైర్వ వంతుడినే వరిస్తుంది. ......... టెరెన్స్
*అదృష్టం దాని కోసం తెరువబడిన ద్వారం లేకుండా ప్రవేశిస్తుంది. .. చెక్ సామెత
"https://te.wikiquote.org/wiki/అదృష్టము" నుండి వెలికితీశారు