అదృష్టము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
*అదృష్టం సోదర ప్రేమవల్ల గాని దయ వల్ల గాని రాదు. ......... సినెరో
*తెలివితేటలు కాదు అదృష్టమే మనిషి జీవితాన్ని నడుపు తుంది. ............ సినెరో
*భార్య ప్రేమే ప్రతి మగవాడికి నిజమైన అదృష్టము. ..... [[మార్టిన్ జె. స్కాట్]]
*స్నేహితులు మన అదృష్టానికి కొల మానాలు. .. చార్లెస్ ఎన్. డగ్లాస్
*మనిషి ప్రవర్తన ఫలమే అదృష్టము. ....... [[ఎమర్సన్]]
*అత్యంతే అదృష్టకర జీవితాల్లో కూడ నష్టాలొచ్చే సందర్భాలు వుండకపోవు. ....... [[బెట్రాండ్ రస్సెల్]]
*ఒకడి పొరబాటే మరొకడి అదృష్టము. ............. [[ఫ్రాన్సిస్ బేకన్]]
*సామాన్య మానవుడికి అత్యంత దురదృష్టకర్త విషయమేమంటే... అసామాన్యమైన తండ్రి వుండటము. ... ఆస్టిన్ ఓ మాల్లి
"https://te.wikiquote.org/wiki/అదృష్టము" నుండి వెలికితీశారు