పాలమూరు కూలీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 33:
* కూడు గుడ్డ లేక వలసపోవు అమాయక జీవులు/కపటమెరుగని కర్మజీవులు----[[డా.బూర్గుల కేశవులు]]<ref> పాలమూరు కవిత,(పాలమూరు కూలీలం-డా.బి.కేశవులు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-50</ref>.
* హైటెక్ సిటీ నిర్మాణానికి/ ఎన్ని పగళ్ళు ఎండలో కాలావో! ఎన్ని రాత్రుళ్ళు చలిలో ముడుచుకపోయావో!---పల్లాటి శ్రీకాంత్.<ref> పాలమూరు కవిత,(కూలన్న-పల్లాటి శ్రీకాంత్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-66</ref>.
[[File:A coolie in Calcutta in the 1920s.jpg|thumb|
*<poem>
పని ఎక్కడ సాగుతుంటే
Line 48 ⟶ 49:
ఏ ప్రాంతం చూసినా మేమక్కడ ఉంటాం
పాలమూరు కూలీలం
మేం పాలమూరు కూలీలం</poem>----మాదిరాజు హరినందన్‌రావు.<ref> పాలమూరు కవిత,(ఎండిన డొక్కల సాక్షిగా-మాదిరాజు హ.నం.రావు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-89</ref>.]]
 
 
*<poem>
Line 67 ⟶ 69:
ఎన్ని మారినా మారనిదొకటే
అది పాలమూరు లేబరు బతుకు</poem>----డా.ఎం.రాములు.<ref> పాలమూరు కవిత,(పాలమూరు లేబరు బతుకులు-డా.ఎం.రాములు), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-113</ref>.
[[File:Assam 6.jpg|thumb|
* <poem>
శ్రమైక జీవులం
కార్మికులం,కర్షకులం
కూడు కోసం, గూడు కోసం
దేశదిమ్మరులం
పాలమూరు కూలీలం</poem>----డా.టి.మోహన్ సింగ్<ref> పాలమూరు కవిత,(శ్రమైక జీవులం-డా.టి.మోహన్ సింగ్), సంపాదకులు: భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితి, మహబూబ్ నగర్, 2004, పుట-154</ref>.]]
 
 
== ఇవీ చూడండి ==
"https://te.wikiquote.org/wiki/పాలమూరు_కూలీ" నుండి వెలికితీశారు