అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి చిత్రం చేర్పు
పంక్తి 22:
*కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే
*అమ్మ కడుపు చూస్తుంది.... ఆలి జేబు చూస్తుంది.
 
 
{{wikipedia}}
[[వర్గం:కుటుంబం]]
==తల్లి== వ్యాఖ్యలు
*తన తల్లిని లాగే బాలుడ్ని కూడ ఎవరు అపార్థం చేసుకోము. ..... [[నార్నన్ డగ్లాస్]]
*తన పిల్లల్ని గురించి తల్లి గొప్ప భవిష్యత్తుని కలలు కంటుంది. ....[[హెచ్.టి.హెన్రీ]]
*తల్లి అర్థం చేసుకున్నట్లు తండ్రి అర్థం చేసుకోడు .............[[అస్కార్ వైల్డ్]]
*ప్రేమించే స్త్రీ లాంటి బానిస లేదు. ప్రేమిస్తే ఎవరిలోనూ తల్లలాంటి బానిస లేదు....[[బీచర్]]
*తల్లిని తండ్రి గౌరవించు. ....................... [[బైబిల్]]
*తల్లిని మించిన దైవము లేదు ................[[తెలుగు నానుడి]]
*తల్లి కొడుకు కడుపును చూస్తుంది.... భార్య జేబులు చూస్తుంది .....[[తెలుగులో ఒక సామెత]]
*పిల్లవాడికి తల్లి ఎంతటి మనిషికంటే దైవంకంటే ఎక్కువ --- ఇప్పటికి... ఎప్పటికి. [[హడ్సన్]]
*తల్లి ఆహారంకంటే ప్రేమను కోరుకుంటుంది............[[ఎర్మినియో]]
*తల్లి ఎంత వయసులో వున్నా మధ్యవయస్సున్న కొడుకుని కూడ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటుంది. [[స్కాట్ మాక్సవెల్]]
*దేవుడు ప్రతిచోట వుండలేడు. అందుకే తల్లిని సృష్టించాడు.. [[జ్యూయిష్ సామెత]]
*చిన్నపిల్లల హృదయములోపెదాల్లో తల్లే దేవుడు....[[థాకరే]]
*తల్లి నిజమైన తల్లే; అయితే ఎప్పటికీ స్వేచ్చాజీవికాదు..............[[బాల్జాక్]]
*తల్లిలేని ఇల్లేనా? తల్లి అభిమానం మాటల్లో వర్ణించలేము.......[[ ఎమర్సన్]]
*మనిషి తన తల్లి ఎలా తయారుచేస్తే అలా తయారవుతాడు.......[[ఎమర్సన్]]
*ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది. అది వారి విషాదం. పురుషుడు అలా కాదు. అది అతని స్వంతం.[[ఆస్కార్ వైల్డ్]]
*తల్లి అనేది అలౌకిక వక్తీకరణ. మానవ జాతికే పరిమితం కాదు...... [[డికిన్ సన్]]
* నేను నాఆశలు నేను దేవత లాంటి తల్లికి ఋణపడి వుంటాను. ....[[అబ్రహాం లింకన్]]
*తల్లే ప్రథమ గురువు......................[[ తెలుగు నానుడి]]
"https://te.wikiquote.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు