జీవితం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
* తాను బతకటం కోసం ఇంకో మనిషిని చంపటం కాదు, ఇంకో మనిషి బతకటం కోసం అవసరమైతే తాను చావాలి.
* అవినీతి పద్ధతులలో ధనవంతులైపోవడం కన్నా, నీతిగా బతుకుతూ దరిద్రులుగా మిగిలిపోవడమే ఉత్తమం---[[అజ్ఞాత రచయిత]]
*ప్రతి జీవిమీద జాలి వున్నావాడే గొప్ప వ్యక్తి. [[బుద్ధుడు]]........ సూక్తి సింధు గ్రంథం.
*జీవితము పేకాట ఏ పని చేసినా పట్టుదల కావాలి. ఎలా ఆడతావనేది స్వంత కోరిక [[జవహర్ లాల్ నెహ్రూ]]........ సూక్తి సింధు గ్రంథం.
*జీవితము విలువ అది చేసే పనుల మీద సాంద్రత మీద ఆధారపడుతుంది. [[ఆస్కార్ వైల్డ్]]........ సూక్తి సింధు గ్రంథం.
*జీవితమంటే చావుకు ముందు పడే అవస్థ [[హెన్రీ జేమ్స్]]........ సూక్తి సింధు గ్రంథం.
*జీవితాన్నుండి ఎవరు పారిపోలేరు .........[[స్వామి చిన్మయానంద]]
*జీవితం ఓ కదలిక ...................[[స్వామి వివేకానంద]] ........ సూక్తి సింధు గ్రంథం.
 
 
 
 
 
== సినిమా పాటల్లో జీవితం ==
* ఒక్కడైనా కానరాడే, జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు<ref>[[w:s/o సత్యమూర్తి]] చిత్రంలోని చల్..చలో..పాటలో</ref>.
*జీవితమే సఫలమూ ..... రాగ సుధా భరితమూ ప్రేమ కథా మధురము........
*జీవితము పేకాట ఏ పని చేసినా పట్టుదల కావాలి. ఎలా ఆడతావనేది స్వంత కోరిక [[జవహర్ లాల్ నెహ్రూ]]
*జీవితము విలువ అది చేసే పనుల మీద సాంద్రత మీద ఆధారపడుతుంది. [[ఆస్కార్ వైల్డ్]]
*జీవితమంటే చావుకు ముందు పడే అవస్థ [[హెన్రీ జేమ్స్]]
*జీవితాన్నుండి ఎవరు పారిపోలేరు .........[[స్వామి చిన్మయానంద]]
 
 
"https://te.wikiquote.org/wiki/జీవితం" నుండి వెలికితీశారు