ప్రేమ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
సెయింట్ పాల్
పంక్తి 7:
* ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ, అవగాహన, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు. -- [[యండమూరి వీరేంద్రనాథ్]]<ref name="ఆనందో బ్రహ్మ">ఆనందో బ్రహ్మ:యండమూరి వీరేంద్రనాథ్:నవసాహితి ప్రచురణ</ref>
*ప్రేమ బాధలను సహిస్తుంది కాని ఎన్నడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. --[[మహాత్మా గాంధీ]]
* ప్రేమ ఓర్పు కనబరుస్తు౦ది, దయ చూపిస్తు౦ది. ప్రేమ ఈర్ష్యపడదు, గొప్పలు చెప్పుకోదు, గర్వ౦తో ఉబ్బిపోదు, మర్యాద లేకు౦డా ప్రవర్తి౦చదు, స్వార్థ౦ చూసుకోదు, త్వరగా కోప౦ తెచ్చుకోదు. హానిని మనసులో పెట్టుకోదు. అది అవినీతి విషయ౦లో స౦తోషి౦చదు కానీ, సత్య౦ విషయ౦లో స౦తోషిస్తు౦ది. అది అన్నిటినీ భరిస్తు౦ది, అన్నిటినీ నమ్ముతు౦ది, అన్నిటినీ నిరీక్షిస్తు౦ది, అన్నిటినీ సహిస్తు౦ది. ప్రేమ శాశ్వత౦గా ఉ౦టు౦ది. -- [[సెయింట్ పాల్]]<ref name="బైబిల్">బైబిల్, 1 కొరి౦థీయులు 13:4-8</ref>
*ప్రేమే నా మతం దాని కోసం ప్రాణత్యాగమైనా చేస్తాను -- జాన్ కీట్స్.
*జీవితం మనోహరమైన పుష్పం అయితే ప్రేమ అందులో నిరంతరం స్రవించే మధురమైన మకరందం వంటిది. -- విక్టర్ హ్యూగో.
"https://te.wikiquote.org/wiki/ప్రేమ" నుండి వెలికితీశారు