అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి జాల సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి జాల సవరింపు
 
పంక్తి 10:
*చట్టం ఆజ్ఞలాంటిది మంచి చట్టం మంచి ఆజ్ఞలాంటిది.
*నమ్మకం నీ స్వప్నాలను చిగురింపజేస్తుంది.
 
*నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.bbzuzzfufuzfrsruzzfuzruzruzuuz
 
 
పంక్తి 49:
*అన్నింటిలోను మనం సమానులమే అనే భావనలను కల్గించడమే ప్రజాస్వామ్యం.
*పాపాన్ని పాపంతోనే ఎదుర్కోవడం మనిషి తన హక్కు అనుకుంటాడు. అలా చేయకుంటే స్వేచ్ఛ పోగొట్టుకున్నానా అని భావిస్తాడు.
*ప్రజలు ఎవరిని చూసి భయపడతారో వారిని ప్రేమించలేరు.
*గొప్ప రాజకీయ సామాజికవర్గం మధ్య తరగతి నుండే ఉద్భవిస్తుంది.
*జీతం తీసుకొని పని చేసే వారి మెదళ్లు హీనమై నశిస్తాయి.
*యువకులు స్తిరంగా మత్తెక్కించే ఓ స్థితిలో వుంటారు. ఎందుకంటే యవ్వనం మధురమైనది.
*వైద్యుడు తగ్గిస్తాడు,ప్రకృతి మాములుగా నయం చేస్తుంది.
*ఓ వర్గానికి భోగముగా భావించిన విద్య నేడు సమాజానికంతతికి అవసరమైనదిగా పరిణమించింది.
*మానవాళిని పరిపాలించాలనే కళను పెంపొందించుకోవాలంటే ఆ రాజ్యపు యువకులు విద్యపై ఆధారపడి వుందని నమ్ముతున్నారు.
*విప్లవాలు వ్యర్ధంకాదు,కాని వ్యర్ధం నుండి జనించాయి.
*విప్లవాలు ముఖ్యమైన సిద్ధాంత భావనలతో ముందుగా ఐక్యం అవుతాయి.
*చిన్న విషయాలతో కలవరం పుట్టి గొప్ప సమస్యలను పరిష్కరిస్తాయి.
*శాసనమంటే మంచి క్రమశిక్షణే .
*శాసనానికి అభిమానంతో ముడిపడని కారణం కావాలి.
*అసమాతల్లో భయంకరమైనది అసమాన వస్తువుల్ని సమాన వస్తువ్ల్ని చేయడం.
*కొన్ని వృత్తులు వుంటాయి.అందులో సుగుణంగా ఉండటం సాధ్యం కాదు.
 
==బయటి లింకులు==
"https://te.wikiquote.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు