ఆర్కిమెడిస్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఆర్కిమెడిస్ ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త. క్రీ.పూ.287లో జన్మించి క...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆర్కిమెడిస్ ప్రముఖ గ్రీకు శాస్త్రవేత్త. క్రీ.పూ.287లో జన్మించి క్రీ.పూ.212లో మరణించాడు. ద్రవాలలో ఒక వస్తువు కోల్పోయిన భారం అది తొలిగించిన నీటి భారానికి సమానం అని తెలియజేసే అతని సూత్రం ఆర్కిమెడిస్ సూత్రంగా ప్రసిద్ధి చెందింది.
 
 
ఆర్కిమెడిస్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
*నిలబడడానికి ఆధారం చూపించండి, భూమినే పైకెత్తుతా.
"https://te.wikiquote.org/wiki/ఆర్కిమెడిస్" నుండి వెలికితీశారు