నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికాకు చెందిన రోదసి యాత్రికుడు. ఇతడు ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అమెరికాకు చెందిన రోదసి యాత్రికుడు. ఇతడు ఆగష్టు 5, 1930న జన్మించాడు. చంద్రమండలంపై కాలు మోపిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు.
 
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
*నేను వేయబోతున్న ఒక చిన్న అడుగు, మానవాళి వేయబోతున్న పెద్ద ముందడుగు.
**చంద్రమండలంపై కాలుమోపే ముందు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ పలికిన మాటలు.