రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

'రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన బెంగాల్‌లో జ…' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రవీంద్రనాథ్ ఠాగూర్ 1861 మే 7వ తేదీన బెంగాల్‌లో జన్మించాడు. ప్రముఖ కవి అయిన ఠాగూర్ 1913లో గీతాంజలి రచనకుగాను నోబెల్ బహుమతి పొంది ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. భారత జాతీయ గీతం "జనగణమణ" కూడా ఠాగూర్ రచించినదే. ఆగస్టు 7, 1941న ఠాగూర్ మరణించాడు.
 
 
.రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
*పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
"https://te.wikiquote.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు