నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన [[w:నందమ…' తో కొత్త పేజీని సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన [[w:నందమూరు తారక రామారావు]]|నందమూరు తారక రామారావు]] 1923, మే 28న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో జన్మించాడు. 300పైగా చలన చిత్రాలలో నటించి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. 3 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1996, జనవరి 18న మరణించాడు.
 
ఎన్టీ రామారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు:
*అన్నం లేని దేశంలో ఆసియా క్రీడలా!
**1982లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆసియా క్రీడలను నిర్వహించు సమయంలో ఎన్టీయార్ చేసిన విమర్శ.