మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Mariecurie.jpg|right|thumb|150px|<center>మేరీ క్యూరీ</center>]]
మేరీ క్యూరీ (Marie Curie) ప్రముఖ శాస్త్రవేత్త. ఈమె నవంబర్ 7, 1867న పోలెండులోని వార్సాలో జన్మించింది. రెండు నోబెల్ బహుమతులను పొందిన తొలి మహిళగా ప్రసిద్ధి చెందినది. 1903లో భౌతికశాత్రంలో, 1911లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతులను పొందినది. జూలై 4, 1934 న మేరీ క్యూరీ ఫ్రాన్సులో మరణించింది.
 
"https://te.wikiquote.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు