అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: az:Aristotel, ko:아리스토텔레스, ta:அரிஸ்டாட்டில்
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
అరిస్టాటిల్ క్రీ.పూ.3న శతాబ్దికి చెందిన ప్రముఖ గ్రీకు తత్వవేత్త. ప్రముఖ గ్రీకు తత్వవేత్త ప్లేటో శిష్యుడు మరియు అలెగ్జాండర్ గురువు.
 
;అరిస్టాటిల్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
*నైతిక జీవనము రూపొందించుటయే రాజ్యము యొక్క పరమావధి.
*మానవుడు పుట్టుకతోనే సాంఘిక జంతువు.
పంక్తి 10:
*ఒక వ్యక్తి సమాజంలో ఇమడలేక పోయినప్పుడు అతడు పశువో, దేవుడో అయి ఉండాలి.
*నమ్మకం నీ స్వప్నాలను చిగురింపజేస్తుంది.
*భూమి మీద భయం ఉన్నంతవరకు ఆకాశంలో దేవుడుంటాడు.
==బయటి లింకులు==
 
"https://te.wikiquote.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు