గాడిద: కూర్పుల మధ్య తేడాలు

'==సామెతలు== * మంగలిని చూసి గాడిద కుంటినట్లు * గ...' తో కొత్త పేజీని సృష్టించారు
(తేడా లేదు)

09:57, 24 జనవరి 2012 నాటి కూర్పు

సామెతలు

  • మంగలిని చూసి గాడిద కుంటినట్లు
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
  • వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు
  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్లు
  • తిట్టను పోరా గాడిదా అన్నట్టు
 
w:
తెలుగు వికీపీడియాలో ఈ పేరుతో వ్యాసం కలదు.
"https://te.wikiquote.org/w/index.php?title=గాడిద&oldid=9199" నుండి వెలికితీశారు