గురజాడ అప్పారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==గురజాడ అప్పారావు యొక్క ముఖ్య వ్యాఖ్యలు==
*అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయి
*ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది.
*తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
*ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్.
*ఒపీనియన్స్ అప్పుడప్పుడు ఛేంజ్ చేసుకోకపోతే పొలీటీయన్ కానేరడోయ్.
*చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడూవవలెనోయి
*మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
*తిండికలిగితే కండ కలదోయ్..కండ కలవాడేను మనిషోయ్.
*దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయి.
*[[పెళ్ళి]]ళ్ళలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు
*వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్
*మందగించక ముందు అడుగేయి, వెనుకపడితే వెనెకోనోయి
*సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయి
*చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్థులంతా నడూవవలెనోయి
*అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోయి
*మతము వేరైతేను యేమోయి, మనసు వొకటై మనుక్షులుంటే
*మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్ళు చేస్తే మోసం.
*దేశమనియెడి దొడ్డ వృక్షం, ప్రేమలను పూలెత్తవలెనోయి.
*వట్టిమాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టోయ్
*సొంత లాభము కొంత మానుకు, పొరుగువాడికి సాయపడవోయి
 
==గురజాడ అప్పారావుపై చేసిన వ్యాఖ్యలు==
"https://te.wikiquote.org/wiki/గురజాడ_అప్పారావు" నుండి వెలికితీశారు