ప్రధాన మెనూను తెరువు

ప్రస్థానం (సినిమా)

దస్త్రం:Prasthanam.jpg
చిత్ర పోస్టరు

ప్రస్థానం (ఆంగ్లం =Reigns) 2010లో వచ్చిన రాజకీయ నేపథ్యం కల్గిన చిత్రం. ఈ చిత్రానికి దేవకట్టా దర్శకుడు. ఈ చిత్రం "పదవి" పేరుతో తమిళంలో కూడా అనువదింపబడింది.

కొన్ని సంభాషణలుసవరించు

స్వార్థం అనేది నిజం నిస్వార్థం దాని కవచం


స్వార్ధమే మనషి అసలు లక్షణం నిస్వార్ధం దాన్ని కాచీ కవచం


ఒక్క సారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దార్లు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్ లు లేర్రా నాటకంలో ...


మనిశిలో లోతుగా కోరుకుపోఇన ధర్మం ఒక్కటే, అహం! పాకే ప్రతి ప్రాణినీ కదిపే నిజం ఒక్కటే, ఆకలి! పరితపించే ఆత్మనల్లా శాశించే శక్తొ క్కటే, ఆశ! ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది ... నీతీ నిజాయితీలు కొలిమిలో కొవ్వోత్తుల్లా కరిగిపోతాయి ...