ఫ్రెడరిక్ ఎంగెల్స్
ఫ్రెడరిక్ ఎంగెల్స్ (German: [ˈfʁiːdʁɪç ˈɛŋəls]; 28 నవంబరు 1820 – 5 ఆగష్టు 1895) ఒక జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త, మరియు కార్ల్ మార్క్స్ తో కలిసి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని రచించాడు.
ఎంగెల్స్ యొక్క ముఖ్య ప్రవచనాలు
మార్చు- నాగరికత అనేది సమాజం యొక్క అభివృద్ధి క్రమంలో ఒక దశ
- ఎట్టి అన్యపదార్థ మిశ్రణం తేకుండా ప్రకృతిని వున్నదున్నట్లుగా భావించడమే భౌతికవాద దృక్పథం.
- మానవుడు తన మనుగడగై సాగించిన కృషి నుండి చైతన్యాన్ని పొందుట ద్వారా శాస్త్రజ్ఞానం అభివృద్ధి పొందింది.