బాహుబలి 2015 మరియు 2017 సంవత్సరాలలో విడుదలైన తెలుగు సినిమా. దీనికి ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించారు.

సంభాషణలు

మార్చు
  • మాహిష్మతీ ఊపిరిపీల్చుకో, నాకొడుకొచ్చాడు, బాహుబలి తిరిగొచ్చాడు...దేవసేన.
  • ఇది నామాట, నామాటే శాసనం...శివగామి.
  • కట్టప్పా! వీళ్ల తిరుగుబాటుతో మాహిష్మతికి మకిలి పట్టింది, రక్తంతో కడిగేయి...శివగామి.
  • నూరుమందిని చంపితే వీరుడంటారు, కానీ ఒక్కప్రాణం కాపాడినా దేవుడంటారు...శివగామి
  • తప్పుచేశావ్ దేవసేన. ఆడదాని ఒంటిమీద చేయివేస్తే.. నరకాల్సింది వేలుకాదు... తల... బాహుబలి
  • నాతో వచ్చేది ఎవరు? నాతో చచ్చేదెవరు? ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మాహిష్మతి...బాహుబలి

సినిమా పాటలు

మార్చు
  • దండాలయ్యా దండాలయ్యా మాతోనే నువ్వుండాలయ్యా
  • కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
"https://te.wikiquote.org/w/index.php?title=బాహుబలి&oldid=17122" నుండి వెలికితీశారు